Hind Mazdoor Sabha demands telangana government over their welfare facilities
#HindMazdoorSabha
#cmkcr
#telanganagovt
#hyderabad
తెలంగాణ సర్కారుకి హింద్ మజ్దూర్ సభ డిమాండ్స్ .. కొట్లాడాల్సిన కార్మికులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు అని .. అందుకే ప్రభుత్వం'తమ పట్ల ఉదాసీనం గా వ్యవహరిస్తోంది అని హెచ్ ఏం ఎస్ సభ్యులు వాపోతున్నారు